హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గ్రాండ్ విక్టరీ

-

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఫలితం బయటకు వచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండు గంటల్లోనే ఈ ఫలితం రావడం జరిగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఎం పార్టీ అభ్యర్థి మీర్జా హసన్ విజయం సాధించారు.

mim party candidate Hasan wins in Hyderabad local body Kota MLC elections

ఆయనకు ఈ ఎన్నికల్లో 63 ఓట్లు వచ్చాయి. ఆటో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దీంతో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. అటు ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే భారత రాష్ట్ర సమితి పార్టీలు దూరంగా ఉన్నాయి. అందుకే  హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఎంఐఎం అలాగే బిజెపి పార్టీలు మాత్రమే బరిలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news