గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన సంఘటన లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)ను అరెస్ట్ చేశారు.

‘ఐసిస్ కాశ్మీర్’ అనే మెయిల్ ఐడీతో ‘ఐ కిల్ యూ’ అంటూ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ చేశారు జిగ్నేశ్ సిన్హ్ పర్మార్. జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలిపారు కుటుంబసభ్యులు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)ను అరెస్ట్ చేశారు. కాగా, రెండు రోజుల కిందట ఐసిస్ జమ్మూకశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు గంభీర్.