హైదరాబాద్ లోని పాతబస్తీలో కలకలం నెలకొంది. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ తనిఖీలు చేస్తోంది. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం ల్యాండ్ విషయంలో ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.

భూదాన్ భూమిని అక్రమంగా లేఔట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అమ్మారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
- హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈడీ సోదాలు
- భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ తనిఖీలు
- మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా ఇంట్లో సోదాలు
- మహేశ్వరం ల్యాండ్ విషయంలో ఈడీ అధికారుల సోదాలు
- భూదాన్ భూమిని అక్రమంగా లేఔట్ చేసి అమ్మిన మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా