Hyderabad CP CV Anand receives international award: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు దక్కింది. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు వచ్చింది.

దుబాయ్ లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కోసం పోటీపడగా 138 దేశాలు… ఇండియా తరఫున హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఛాన్స్ దక్కించుకున్నారు.