ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా… ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఎయిర్ ఇండియా.

అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు చేసింది. ఈ నెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
- సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా
- భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఎయిర్ ఇండియా
- అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు
- ఈనెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం