పాక్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ ధ్వంసం చేసిన భారత్!

-

దాయాది పాకిస్తాన్ మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ సరిహద్దుల గుండా మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్,రాజస్థాన్, జమ్ముకాశ్మీర్ లలో పాక్ మిసైల్స్, డ్రోన్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి వందల సంఖ్యలో డ్రోన్స్ రాగా.. వాటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేసింది.

అయితే, పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.జమ్మూ సమీపంలోని పాకిస్థాన్ ఆర్మీ పోస్టులు, డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లపై భారత్ మిసైల్ అటాక్ చేసినట్లు సమాచారం. ఇక్కడి నుంచే ఇండియాపై పాకిస్థాన్ డ్రోన్ అటాక్ చేసినట్టు గుర్తించి ఇండియన్ ఆర్మీ.. పక్కాగా లొకేషన్ ట్రేస్ చేసి మరి మిసైల్ అటాక్ ద్వారా వాటిని నాశనం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news