రేవంత్ రెడ్డి ఒక సైకో.. ఎవరు చెప్పినా వినడు – ఈటల కౌంటర్

-

రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి ఒక సైకో.. ఎవరు చెప్పినా వినడు అంటూ ఈటల కౌంటర్ ఇచ్చారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ రండలతో ఏం కొట్లాడతామన్నారు. రేవంత్ రెడ్డి ఒక సైకో..ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు సైకో లాగా అని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్.

BJP MP Etela Rajender made harsh comments on Revanth Reddy

 

ఇంకా సీఎం కానప్పుడు తడిబట్టలపై కూర్చొని రేవంత్ రెడ్డి ఏడ్చిండు… ధీరుడివి అనుకుంటే ఇలా ఏడుస్తావనుకలేదంటూ.. వ్యంగ్యాస్త్రాలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి… ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news