హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

-

హైదరాబాద్ లో దారుణం జరిగింది. హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య జరిగింది. MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపారు దుండగులు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Man brutally murdered on a main road in Nampally, Hyderabad
Man brutally murdered on a main road in Nampally, Hyderabad
  • హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
  • MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని
    కత్తులతో నరికి చంపిన దుండగులు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news