గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురు

-

గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురు అయింది. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కుదరవన్న సీబీఐ కోర్టు.. గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. తనకు చంచల్ గూడ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు.

CBI Court Denies A-Class Jail Facilities to Gali Janardhan Reddy
CBI Court Denies A-Class Jail Facilities to Gali Janardhan Reddy

ఇది ఇలా ఉండగా చంచల్ గూడ జైలులో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన గాలి జనార్దన్ రెడ్డి తో పాటు నలుగురిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు.

 

  • గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురు
  • జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కుదరవన్న సీబీఐ కోర్టు
  • తనకు చంచల్ గూడ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పిటిషన్
  • గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు

Read more RELATED
Recommended to you

Latest news