CBI

డేరా బాబాకు జీవిత ఖైదు.. హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా జీవిత ఖైదు విధిస్తూ పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. డేరాబాబాతో సహా మరో నలుగురికి శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే...

బ్రేకింగ్ : ఆదిమూలపు సురేష్ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్.. సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ !

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ.. ఇంకా కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు... సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే...

వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ 100 వ రోజుకు చేరింది. అందులో భాగంగా వివేక నంద రెడ్డి ముఖ్య అనుచరుడు... ఎర్ర గంగిరెడ్డి ని కడపలో సాయంత్రం నుంచి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎర్ర గంగిరెడ్డి కి కడప రిమ్స్ ఆస్పత్రిలో వైద్య...

ఆ విషయంలో వైసీపీ హ్యాపీ…టీడీపీ ఫుల్ హ్యాపీ…!

గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది జగన్ బెయిల్ రద్దు అంశమే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సి‌బి‌ఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సి‌ఎంగా ఉన్న జగన్ బెయిల్ కండిషన్లని అతిక్రమిస్తున్నారని, తక్షణమే బెయిల్ రద్దు చేయాలంటూ...

సీఎం జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేత

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘ రామకృష్ణ రాజు కు మరో ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి మరియు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్ ను కొట్టి...

జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై నేడు తుది తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పై గత కొన్ని రోజులుగా సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు తుది తీర్పు...

కేసీఆర్‌ సర్కార్‌పై సీబీఐకి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు !

కేసీఆర్‌ సర్కార్‌ పై సీబీఐకి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని...ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు పేర్కొన్న...

సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ !

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియా పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయింది. అయితే..ఈ పిటీషన్‌ పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేస్తోంది. సీఎం జగన్ మోహన్‌ రెడ్డి బెయిల్ పై తీర్పు న్యాయస్థానం లో పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి...

వైఎస్ వివేకా కేసు : కీలకంగా మారిన డ్రైవర్ దస్తగిరి సాక్ష్యం

కడప జిల్లా : మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సిబిఐ. వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి వద్ద సి ఆర్ పిసి 164 క్రింద వాంగ్మూలం రికార్డు చేయనుంది సి బి ఐ. దస్తగిరి వద్ద వాంగ్మూలం నమోదు చేయడం కోసం జమ్మలమడుగు...

సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలి : హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐని ఉద్దేశించి... మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సి.బి.ఐ పంజరంలో బంధించబడిన చిలక అని... కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు కాదు మాదిరి దీనికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని సూచనలు చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు లోని పోంజి కుంభకోణంపై సిబిఐ తో విచారణ జరిపించాలని మద్రాస్...
- Advertisement -

Latest News

హరీష్ జోకులు.. దుబ్బాకలో రూపాయి చెల్లిందా? అది టీడీపీ ఎఫెక్ట్?

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు....దూకుడు కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మామకు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది రిటర్న్ గిఫ్ట్ అయితే...
- Advertisement -

హృదయ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చెయ్యండి..!

ఈ మధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. గుండె ఆరోగ్యం కోసం మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి మంచి ఆహారాన్ని...

ఐపీఎల్ – 2022 లో రెండు కొత్త జట్లు ఫైనల్… కొనుగోలు చేసిన అదానీ గ్రూప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు ఖరారు అయ్యాయి.ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇవాళ...

ఈటల వైపే జనం…రేవంత్‌కు సీన్ అర్ధమైంది…!

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందా? అని తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారా? అనే ఆతృత అందరిలోనూ ఎక్కువైపోయింది. ఇప్పటికే ప్రచారం చివరి దశకు వచ్చేసింది..దీంతో...

ఈ స్కీమ్ తో రూ.7 లక్షలకు పైగా లాభం..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజలకి ఇస్తోంది. వీటి వలన ప్రజలకి చక్కటి లాభాలు కలుగుతాయి. కేంద్రం అందించే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. ఈ...