సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్ ISI ఏజెంట్

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పాకిస్థాన్ ISI ఏజెంట్ కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసింది పాకిస్థాన్ ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా.

Pakistani ISI agent at Secunderabad railway station
Pakistani ISI agent at Secunderabad railway station

కాగా, హర్యాణాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ అయ్యారు. పాక్ ISI ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించి… హర్యాణాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేసింది జ్యోతి.

Read more RELATED
Recommended to you

Latest news