బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ టోర్నీ నుంచి టీమిండియా దూరం కానుంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం అందుతోంది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)చైర్మన్ హా మొహిసిన్ నఖ్వీ ఉన్న తరుణంలోనే ఆసియా కప్ టోర్నీ నుంచి టీమిండియా దూరం కానుంది.
బీసీసీఐ కీలక నిర్ణయం
ఆసియా కప్ టోర్నీ నుంచి టీమిండియా దూరం
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యం లో బీసీసీఐ కీలక నిర్ణయం
ఈ ఏడాది జరిగే ఆసి యా కప్ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం
ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం