పబ్ లో హీరోయిన్ కల్పికపై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్

-

పబ్ లో హీరోయిన్ కల్పికపై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పికపై దాడి ఘటనలో కీలక విషయాలు బయటపెట్టింది పోలీసులు. తప్పు హీరోయిన్ కల్పికదే అని తేల్చి చెప్పారు పోలీసులు.

Big twist in the attack on heroine Kalpika in a pub
Big twist in the attack on heroine Kalpika in a pub

సబ్స్క్రయిబర్ల కోసమే పబ్ లో కల్పిక కావాలనే హల్చల్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బర్త్ డే కేక్ విషయంలో పబ్ నిర్వహకులతో గోడవకు దిగారు కల్పిక. ఇదిలా ఉంటే పబ్ నిర్వహకులే తనతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు హీరోయిన్.

ప్రిజం పబ్‌ వాడ హీరోయిన్ కల్పిక రచ్చ

నాకు సారీ చెప్పాలి అంటూ ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవకి దిగిన హీరోయిన్ కల్పిక

మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా అంటే
హీరోయిన్ కల్పికపై రెచ్చి పోయిన ప్రిజం పబ్ నిర్వాహకులు

 

Read more RELATED
Recommended to you

Latest news