Nagarjuna pays a courtesy call on Deputy CM Bhatti Vikramarka: డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు అక్కినేని నాగార్జున. డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు నాగార్జున. అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ ఇచ్చిన నాగార్జున… డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

అటు తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా అక్కినేని నాగార్జున ఏపీ సీఎం చంద్రబాబును ఉండవల్లిలో కలిసి వివాహ పత్రికను అందజేశారు. చంద్రబాబు నాయుడుని కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా అక్కినేని నాగార్జున కోరినట్లుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా నాగార్జున ఏపీ, తెలంగాణలోని సినీ నటులు, రాజకీయ నాయకులు అందరి ఇంటికి వెళ్లి అఖిల్ జైనబ్ వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేసినట్లుగా తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.