TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

-

తెలంగాణ రాష్ట్ర RTC కీలక నిర్ణయం తీసుకుంది. TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ యూ నియమించింది. TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత విధుల్లో చేరింది.

 Vankadarath Saritha is set to become the first woman bus driver in the Telangana State Road Transport Corporation
Vankadarath Saritha is set to become the first woman bus driver in the Telangana State Road Transport Corporation

ఈ తరుణంలోనే తొలిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు సరిత. గతంలో ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించిన సరిత… TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా బాధ్యతలు తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news