లైవ్ షోలో క‌న్నీరు పెట్టుకున్న జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు

-

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు ఎమోషనల్ అయ్యారు. లైవ్ షోలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు క‌న్నీరు పెట్టుకున్నారు. గుంటూరు జైలు నుంచి అరెస్టు త‌రువాత లైవ్ షోలో పాల్గొన్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు.

Journalist Kommineni Srinivasa Rao breaks down in tears during a live show
Journalist Kommineni Srinivasa Rao breaks down in tears during a live show

ఊపిరి తియ్యాలని కొందరు.. ఊపిరి పొయ్యాలని కొందరు అంటూ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు ఎమోషనల్ అయ్యారు. నాకు 70 ఏళ్ల వ‌య‌స్సులో పున‌ర్జీవం పోసిన వైఎస్ జగ‌న్‌కి, వైఎస్ భారతీరెడ్డికి హృద‌య‌పూర్వ‌క కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికి గురైయ్యారు కొమ్మినేని.

Read more RELATED
Recommended to you

Latest news