తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో అమల్లోకి 112 ఎమర్జెన్సీ నెంబర్ వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు 112 నెంబర్ అందుబాటులోకి వచ్చింది.

112 డయల్ చేయగానే GPS ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు అందించనున్నారు. ప్యానిక్ బటన్ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్ వెళుతుంది.
- తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 ఎమర్జెన్సీ నెంబర్
- ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112
- పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు 112 నెంబర్
- 112 డయల్ చేయగానే GPS ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు
- ప్యానిక్ బటన్ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్