వైస్ జగన్‌ను చీలి సింగయ్య కుటుంబ సభ్యులు కలిసారు. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు చీలి సింగయ్య. సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే రూ.10 లక్షలు ఆర్ధిక సాయం అందజేసారు.

సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా కల్పించారు.