శ్రీ సత్యసాయి జిల్లాలో కలుషిత ఆహారం తిని 20 మంది బాలిక‌ల‌కు అస్వస్థత

-

శ్రీ సత్యసాయి జిల్లా కస్తూర్బా బాలిక‌ల హాస్ట‌ల్‌లో కలుషిత ఆహారం తిని 20 మంది బాలిక‌ల‌కు అస్వస్థత నెలకొంది. సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 20 మందికి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు చోటు చేసుకున్నాయి.

20 girls fall ill after eating contaminated food at Kasturba Girls Hostel in Sri Sathya Sai District
20 girls fall ill after eating contaminated food at Kasturba Girls Hostel in Sri Sathya Sai District

ఈ విషయం బైటకి పొక్కకుండా వసతి గృహంలోనే విద్యార్థులకు చికిత్స అందించారట. దీనిపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జ‌గ‌న్ క్వాలిటీ ఫుడ్ అంటే అంద‌రూ వెక్కిరించారు.. ఇప్పుడేమైంది.. ఈ రోజు కూటమి ప్ర‌భుత్వంలో విద్యార్థుల‌కు వ‌డ్డించే భోజ‌నంలో బొద్దింక‌లు.. జెర్రీలు వ‌స్తున్నాయని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news