టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలు చిన్నచిన్న షోల ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది భామలు పెద్ద సినిమాలలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటారు. ఇక మరికొంతమంది బిగ్ బాస్ లాంటి షోలలో మెరిసి ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారు. అలాంటి వారిలో…. ప్రియాంక అలాగే అరియన ముందు వరసలో ఉంటారు.
అలాగే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన రీతు వర్మ కూడా ఈ మధ్యకాలంలో.. మంచి ఊపులో కనిపిస్తున్నారు. విదేశీ టూర్లకు వెళ్లి కూడా ఈ వీళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు భామలు కలిసి ఓ హాట్ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ముగ్గురు ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ హాట్ ఫోటోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకోవాల్సిన రొమాన్స్ ను ఈ ముగ్గురు అమ్మాయిలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చుతున్నారు.
View this post on Instagram