చెల్లని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి !

-

గులాబీ పార్టీ ఎమ్యెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ వివాదంలో చిక్కుకున్నారు. చెల్లని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి… వివాదంలో చిక్కుకున్నారు. లబ్ధిదారులకు చెల్లని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

kaushik

హుజూరాబాద్, కమలాపూర్ మండలాల్లో మూడు నెలల నాటి చెక్కులు అందజేశారు. బ్యాంకు అధికారులు చెల్లవని చెప్పడంతో ఖంగుతిన్నారు లబ్ధిదారులు. అయితే సకాలంలో చెక్కులు ఎందుకు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news