తిరుమల దేవస్థానంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తి, హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ బాంబు పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు అణా సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమేంటి? కొనసాగించడమేంటి? అని నిలదీశారు. ఇతర మతస్తులు ఉండడం వల్ల ఆచార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడుతాయి… ఈ పద్దతి మంచిది కాదు.. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.
హిందువుల ఆస్తి, హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం: బండి సంజయ్
టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమేంటి? కొనసాగించడమేంటి?
ఇతర మతస్తులు ఉండడం వల్ల ఆచార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడుతాయి
ఈ పద్దతి మంచిది కాదు.. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలి
– కేంద్ర మంత్రి బండి సంజయ్ https://t.co/g0rZPuWTwg pic.twitter.com/L2U5rjcZKv
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025