TDP JSP GATE KEEPER NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. RRR లాంటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కు తాజాగా ఘోర అవమానం జరిగింది. వాచ్ మెన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి బాలయ్య.. ఇంటికి, ఇతర ఫంక్షన్లకు రానివ్వడని… పోస్టులు పెడుతున్నారు. ఫంక్షన్ కు వచ్చినా కూడా వాచ్మెన్ లాగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడాల్సిందేనని అంటున్నారు. అలాగే జనసేన పార్టీకి , తెలుగుదేశం పార్టీకి కూడా వాచ్మెన్ గా ఇప్పుడు కొనసాగుతున్నాడని అంటున్నారు. ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని… అధికారంలోకి వచ్చిన తర్వాత అతని దగ్గరికి రానివ్వడం లేదని కూడా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
500 rts 100 replies possible??
TDP JSP GATE KEEPER NTR pic.twitter.com/iFCbRCk3KV
— లోకేష్ 🦅 (@lokeshdids1) July 11, 2025