పబ్‌లో విజయవాడ యువత హంగామా.. బిల్లు కట్టకుండా పరారైన 150 మంది

-

పబ్‌లో అర్ధరాత్రి హంగామా చేసింది విజయవాడ యువత. ఈ తరుణంలోనే లాఠీఛార్జ్ చేశారు విజయవాడ పోలీసులు. దీంతో బిల్లు కట్టకుండా 150 మంది పరారయ్యారు. విజయవాడలో ఓ పబ్‌లో మద్యం తాగి బందరు రోడ్డులో బాహాబాహీకి యువతీ, యువకులు దిగారు.

Vijayawada youth create ruckus in pub at midnight
Vijayawada youth create ruckus in pub at midnight

దీంతో వారిని చెదరగొట్టి, రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉన్న పబ్‌లోకి వెళ్లారు పోలీసులు. పబ్‌లో ఉన్న యువతీ, యువకులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో బిల్లు కట్టకుండా 150 మంది పరారయ్యారు. గత నెలలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news