ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు విడుదల రజినీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విడుదల రజినీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. విడదల రజినీకి పలనాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి లో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా జన సమీకరణ ఎక్కువ చేసి రూల్స్ బ్రేక్ చేశారని జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల రజనీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని విడుదల రజనీకి నోటీసులు ఇష్యూ అయ్యాయి.