హిందీ ఇంపోజిషన్ ను వ్యతిరేకించారు కేటీఆర్. హిందీ జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఇండియాలో అధికారిక భాషలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని నిలదీశారు కేటీఆర్.

ఒక వ్యక్తిపై హిందీ నేషనల్ భాష అని ఎందుకు రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. మేము తెలుగు భాషను రుద్దనప్పుడు, మా మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారు… హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకు వదిలేయండి.. అంతే కానీ వారిపై రుద్దకండి అని కోరారు కేటీఆర్.
India Has No National Language
India Has 22 Official Languages.. 300 Unofficial Languages
హిందీ ఇంపోజిషన్ ను వ్యతిరేకించిన కేటీఆర్
హిందీ జాతీయ భాష కాదు
ఇండియాలో అధికారిక భాషలు ఎన్నో ఉన్నాయి
హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు… pic.twitter.com/lcdNziGoqX
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2025