కరెంట్ మోటార్ బాక్సులోనే బుస్సుమన్న పాము..

-

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ నాగుపాము వీడియో తెరపైకి వచ్చింది. మోటార్ ఆన్ చేద్దామని వెళ్లిన రైతుకు షాక్ ఇస్తూ… ఓ నాకు పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. కరెంటు బాక్స్ లోనే నాకు పాము పడగ విప్పి బుసలు కొట్టింది.

snake
A snake lurking in the current motor box

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొలాల్లో మీటర్లు ఆన్ చేసే ముందు రైతులు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోను చూసిన అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news