సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి స్పెషల్ కోర్టులో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ వేశారు.
ఇక ఈ రేవంత్ క్వాష్ పిటిషన్ ను అనుమతించి వెంకటేశ్వర్లు పిటిషన్ ను కొట్టేసిన ధర్మాసనం… ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఊరట ఇచ్చింది.