ఏలూరులో దారుణం…కన్న తల్లిని కొడవలితో నరికి చంపిన కొడుకు

-

ఏలూరులో దారుణం జరిగింది. కన్న తల్లిని కొడవలితో నరికి చంపాడు కొడుకు. అప్పులు తీర్చమని తల్లిని వేధిస్తూ నిరాకరించడంతో హత్య చేసాడు కొడుకు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామం అశోక్ నగర్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు మహిళ జక్కుల నరసమ్మ.

Atrocity in Eluru Son hacks his younger mother to death with a machete
Atrocity in Eluru Son hacks his younger mother to death with a machete

అడ్డగోలుగా అప్పుల చేసి డబ్బుల కోసం తరచూ తల్లిని వేధిస్తున్నాడు కొడుకు జక్కుల శివ. ఈ క్రమంలో మాట్లాడాలని చెప్పి షాపు నుండి ఇంటికి పిలిచి, కొడవలితో తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసాడు కొడుకు. కొన ఊపిరితో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news