The Paradise : ది ప్యారడైజ్ నుంచి ఊర మాస్ వీడియో

-

నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’తో మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించి, భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాని మళ్లీ మాస్ ఇమేజ్‌ను రీబిల్డ్ చేసుకుంటూ, వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

The Paradise, nani,
The Paradise, nani,

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో జడలు వేసుకున్న హీరో నాని.. జైల్లో కనిపించాడు. అలాగే ఈ వీడియోలో ఫైట్ సీన్ కూడా ఉంది. ఊర మాస్ లుక్ లో హీరో నాని కనిపించాడు. ఈ సినిమాకు ఈ జైలు జైలు చాలా హైలెట్ గా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news