బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా… అసలు ఏమైంది అంటే

-

Actress Sadha:  బోరుమని ఏడ్చేసిన టాలీవుడ్ హీరోయిన్ సదా వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

sadaa
Actress Sadha Crying On Live About her livelihood

ఈ నేపథ్యంలో సినీ నటి సదా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సుప్రీంకోర్టు ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి’’ అంటూ సదా ఏడ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news