చిక్కుల్లో టీడీపీ.. దగ్గుపాటి ప్రసాద్ మరో ఆడియో వైరల్

-

దగ్గుపాటి ప్రసాద్ మరో ఆడియో వైరల్ గా మారింది. నా పర్మిషన్ లేకుండా వార్-2 ఎలా చూస్తారో చూస్తా అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ను తిట్టిన జూ.ఎన్టీఆర్ సినిమాను ఎలా ఆడిస్తారో చూస్తా అంటూ హెచ్చరించారు. దింతో టీడీపీ ఎమ్మెల్యే పార్ట్ 2 ఆడియో రికార్డింగ్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ntr tdp
ntr tdp

 

కాగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎపిసోడ్ పై తాజాగా వైసిపి మాజీ మంత్రి రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో ఎవరు అడ్డుకోలేరని రోజా తేల్చి చెప్పేశారు. రాజకీయాలు అలాగే సినిమాలను కలపొద్దని వైసీపీ నేత రోజా వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. అరచేతులు సూర్యుడిని ఎలా ఆపలేరో ఆయన సినిమాలను కూడా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. సినిమాలు బాగుంటే జనం చూస్తారు అన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు ఎవరు చూడలేదని చురకలు అంటించారు. బాగాలేని సినిమాలను ఎవరు ఆడించలేరని గుర్తు చేశారు రోజా.

https://twitter.com/bigtvtelugu/status/1957035513946296579

Read more RELATED
Recommended to you

Latest news