వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పితృ వియోగం కలిగింది. వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ… అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా సేవలందించారు సత్యనారాయణ.

ఇక సత్యనారాయణ మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఇక అనారోగ్యంతో కన్నుమూసిన వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ అంత్య క్రియలు ఇవాళ సాయంత్రం జరిగే ఛాన్స్ ఉన్నాయి.