ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. ట్రాఫిక్ జామ్

-

ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది గణేశుడి లారీ. దింతో ట్రాఫిక్ జామ్ భారీగా అయింది. హైదరాబాద్-పంజాగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది గణేశుడి లారీ. ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేట్ వైపు గణేశుడి విగ్రహ లారీ వెళుతోంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో లారీని బంజారాహిల్స్ వైపుకు మళ్లించారు పోలీసులు.

Ganesh's lorry stuck under flyover
Ganesh’s lorry stuck under flyover

ఇక అటు హైదరాబాద్ మహానగరంలో… కరెంట్ షాక్ తగిలి చాలామంది యువకులు మరణిస్తున్నారు. గణపతి పండుగ వచ్చిన నేపథ్యంలో చాలామంది ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాదులో కరెంట్ షాక్ తగిలి ఏకంగా 10 మంది మరణించారు. ఆరు రోజుల వ్యవధిలోనే పదిమంది మృతి చెందడం గమనార్హం. లేటెస్ట్ గా హైదరాబాదులో మరో వ్యక్తి కరెంటు షాక్ తో దుర్మరణం చెందాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news