అరుణాచల్‌ప్రదేశ్‌ లో పెను ప్రమాదం… వాహనాలపై పడ్డ కొండచరియలు

-

కొండ పైనుంచి దొర్లుకుంటూ వచ్చి వాహనాలపై పడ్డాయి బండరాళ్లు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌ పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Boulders roll down hill onto traffic as landslides hit Arunachal Pradesh
Boulders roll down hill onto traffic as landslides hit Arunachal Pradesh

వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. కొండ చరియలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిపోయాయి రాకపోకలు.

అరుణాచల్‌ప్రదేశ్‌ – పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో వాహనాలపై పడ్డ కొండచరియలు

రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం.. వాహనదారులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రాణనష్టం

కొండచరియలు విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిన రాకపోకలు

 

Read more RELATED
Recommended to you

Latest news