కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులు.. వాటర్ ట్యాంకర్ పై ఎక్కి

-

కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసె వాగులో కార్మికులు చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా బొగ్గు గుడిసె వాగు ప్రవహిస్తోంది. ఈ తరుణంలోనే వాగులో చిక్కుకుపోయి, వాటర్ ట్యాంకర్ పై ఎక్కి కాపాడాలని కార్మికులు ఆర్తనాదాలతో ఆవేదన వ్యర్థం చేసారు.

The Coal Gudise Stream flowing rapidly in Nizam Sagar Mandal, Kamareddy District
The Coal Gudise Stream flowing rapidly in Nizam Sagar Mandal, Kamareddy District

బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ, వాగు వరదలో చిక్కుకుపోయారు కార్మికులు. ఈ సంఘటన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news