తెలంగాణ CS రామకృష్ణారావు పదవీకాలం పొడిగింపు

-

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం పొడిగించారు. రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

 

cs
Telangana Government Chief Secretary Ramakrishna Rao’s tenure extended

దింతో మార్చి 31, 2026 వరకు సీఎస్ గా కొనసాగనున్నారు రామకృష్ణారావు. ఈ నెలాఖరు పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ రామకృష్ణా రావు… పదవీకాలం పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం…. రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

కాగా తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండి చేయి చూపించింది. ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి ఎదురు అయింది. కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయ్యారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఈ తరుణంలోనే గంగవరం పోర్ట్‌కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతోంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news