విజయ్ పార్టీ జెండా ఎగరవేసారు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ సభకు మద్దతు తెలిపేందుకు తమిళనాడు నుంచి నటుడు విజయ్ పార్టీ టీవీకే కార్యకర్తలు వచ్చారు. టీవీకే కండువాను పవన్ కప్పుకుని, టీవీకే పార్టీ జెండాను జనసేన జెండాతో పాటు వేదికపై ఎగురవేసి మద్దతు తెలిపారు.

ఇందిరా ప్రియదర్శి మైదానంలో జనసేన సభ ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్.. విజయ్ పార్టీ జెండా ఎగరవేసారు.
విజయ్ పార్టీ జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్!
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ సభకు మద్దతు తెలిపేందుకు తమిళనాడు నుంచి నటుడు విజయ్ పార్టీ టీవీకే కార్యకర్తలు వచ్చారు.
టీవీకే కండువాను పవన్ కప్పుకుని, టీవీకే పార్టీ జెండాను జనసేన జెండాతో పాటు వేదికపై ఎగురవేసి మద్దతు తెలిపారు. #PawanKalyan… pic.twitter.com/VzIAoEZG6B
— RTV (@RTVnewsnetwork) August 30, 2025