కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ రగడ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా “మీరెంత మీ స్థాయి ఎంత కొడకల్లారా ” అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు జనసేన కార్యకర్తలు. దింతో ఫ్లెక్సీలను చించేసారు దళిత సంఘాల నేతలు. ఫ్లెక్సీ తొలగింపుపై జనసేన కార్యకర్తలు, దళిత సంఘాల నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.

ఇక అటు నడిరోడ్డుపై కత్తులతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హల్ చల్ చేసారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేటలో నడిరోడ్డుపై కత్తులు, బైక్ లతో హంగామా సృష్టించారు పవన్ అభిమానులు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ రగడ
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా "మీరెంత మీ స్థాయి ఎంత కొడకల్లారా " అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తలు
దింతో ఫ్లెక్సీలను చించేసిన దళిత సంఘాల నేతలు
ఫ్లెక్సీ తొలగింపుపై జనసేన కార్యకర్తలు, దళిత సంఘాల నేతల మధ్య… pic.twitter.com/hWSNinLiuM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2025