పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం జరిగింది. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. గణపయ్యను నిమజ్జనం కోసం ఆటోలో తీసుకెళ్తుండగా ఆసక్తిగా చూపించారు పాక్ ప్రజలు.

ఈ నేపథ్యంలోనే… సోషల్ మీడియా వైరల్ అయ్యాయి దృశ్యాలు. పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో…. అక్కడ ఉన్న పాకిస్థానీ ముస్లింలు నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన ఇండియన్స్ కూడా షాక్ అవుతున్నారు. పాకిస్థాన్ గడ్డపై వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారంటే వాళ్లు చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం..
కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న అక్కడి హిందువులు
గణపయ్యను నిమజ్జనం కోసం ఆటోలో తీసుకెళ్తుండగా ఆసక్తిగా చూసిన పాక్ ప్రజలు
సోషల్ మీడియా వైరల్ అయిన దృశ్యాలు pic.twitter.com/xJiuV47LeC
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025