తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయోపరిమితి 22 ఏళ్ల నుంచి 36 సంవత్సరాలుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి.

పేస్కేల్ రూ. 20,960-60,080 గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికిల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్సు ఉండాలి. ఈ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల కోసం https://www.tgprb.in/ ఈ వెబ్ సైట్ సంప్రదించాల్సి ఉంటుంది.