ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప

-

ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కోసం సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర ఎంపికయ్యాయి. ఈ మేర‌కు సినిమాల లిస్ట్ ప్ర‌క‌టించారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి ఎంట్రీ సాధించినట్లు సమాచారం.

Pushpa 2 in the Oscar race, coming for Sankranthi, Kannappa
Pushpa 2 in the Oscar race, coming for Sankranthi, Kannappa

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముందే అంతర్జాతీయ సినీ వర్గాల్లో ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ‘పుష్ప 1’లో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో, సీక్వెల్ పై మరింత అంచనాలు పెరిగాయి. ఒకవైపు ఆస్కార్ రేసులో ‘పుష్ప 2’ ఉంటే, మరోవైపు సంక్రాంతి బరిలో ‘కన్నప్ప’ రంగంలోకి రావడం తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Image

Read more RELATED
Recommended to you

Latest news