ఏపీలో తాగి స్కూలుకు వస్తున్న టీచర్…డిప్యూటీ డీఈవో ఎదుటే

-

ఏపీలో తాగి స్కూలుకు వస్తున్నారు ఓ టీచర్. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.
మ‌ద్యం మ‌త్తులో డిప్యూటీ డీఈవో ఎదుటే చిందులేసిన హెడ్ మాస్ట‌ర్.. రెచ్చిపోయి ప్ర‌వ‌ర్థించాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్‌లో మద్యం తాగి విధులకు హాజరయ్యాడు ఓ హెడ్‌మాస్ట‌ర్.

Headmaster drunk and threw himself in front of Deputy DEO
Headmaster drunk and threw himself in front of Deputy DEO

ఇక విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు హెచ్ఏం. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే రిపోర్టు సేకరిస్తున్నారు. హెడ్‌మాస్ట‌ర్‌పై శాసన చర్యలు తప్పవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మద్యం మత్తులో విధులకు రావడం, పైగా ఉన్నతాధికారుల సమక్షంలోనే రెచ్చిపోవడం వల్ల ఆయనపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news