వేటగాడిగా బాలకృష్ణ

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడిగా ఎలా ఎదిగారు అన్నది చూపిస్తున్నారు. మొదటి పార్ట్ కథానాయకుడు సినిమాలో ఎన్.టి.ఆర్ పోశించిన అనితర సాధ్యమైన పాత్రలను బాలకృష్ణ కూడా వేసి అలరిస్తారట.

ఇప్పటికే ఎన్.టి.ఆర్ లుక్ లో బాలయ్య నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుండగా లేటెస్ట్ గా ఈరోజు ఎన్.టి.ఆర్ వేటగాడి స్టిల్ లో బాలయ్య బాబు పోస్టర్ వదిలారు. పోస్టర్స్ చూస్తుంటే సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. వేటగాడిగా బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news