విత్తనాలు కొనుగోలు చెయ్యాలా..? అయితే టాప్ సైట్స్ ఇవే..!

-

పంట రావాలంటే విత్తనాలు వేయటం చాలా అవసరం. అయితే విత్తనాలు నాణ్యమైనవి అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి విత్తనాలు వేస్తే పంట కూడా బాగుంటుంది. అయితే ఈ టాప్ వెబ్ సైట్స్ లో మీరు విత్తనాలు కొనుక్కుంటే నాణ్యత కూడా బాగుంటుంది. మరి ఆ టాప్ సైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

 

సహజ సీడ్స్:

150 రకాల విత్తనాలు ఇందులో మనకి అందుబాటులో ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మర్స్ గార్డెన్స్ మరియు ప్రొడ్యూసర్స్ నుండి విత్తనాలను సేకరిస్తారు. మంచి విత్తనాల ని కొనుగోలు చేయడానికి ఈ సైట్ బాగుంటుంది.

నర్సరీ లైవ్:

దేశంలో అన్ని చోట్ల ఈ విత్తనాలని ప్రొడ్యూస్ చేస్తారు. చాలా రకాల విత్తనాలు ఇందులో కూడా మనకి అందుబాటులో ఉంటాయి. పైగా నాణ్యత కూడా బాగుంటుంది. విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఈ సైట్ లో నుండి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు.

ట్రస్ట్ బాస్కెట్:

ఇందులో కూడా మంచి నాణ్యమైన విత్తనాలు మనకు దొరుకుతాయి. కూరగాయలు, పువ్వులు ఇలా చాలా రకాలు ఉంటాయి. స్పైసెస్, హెర్బ్స్ వంటివి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఉంటుంది.

అన్నదాన సోయిల్ ఎండ్ సీడ్ స్వెర్స్:

ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇక్కడ కూడా విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. 19 ఏళ్ల నుంచి కూడా విత్తనాలకు సంబంధించి సేవ చేస్తోంది. ఇక్కడ మంచి నాణ్యమైన విత్తనాలు మనకి అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version