బిజినెస్ ఐడియా: ఈ ఆకులతో వ్యాపారం చేస్తే లాభాలే లాభాలే…!

-

ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాస్ మీకోసం. మంచిగా ఈ మూడు ఆకులతో వ్యాపారం చేస్తే అదిరే లాభాలను పొందవచ్చు వీటి వల్ల మీకు ఎలాంటి రిస్క్ ఉండదు పైగా ఆదాయం కూడా బాగుంటుంది.

ఈ ఆకులను ఎక్కువ మంది ఉపయోగిస్తారు. పైగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచిగా మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. అరటి ఆకులు, తమలపాకులను అమ్మి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. శుభకార్యాలకి వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు, పూజ సమయంలో తమలపాకులను కొనుగోలు చేస్తూ ఉంటారు. భోజనాలు పెట్టుకోడానికి అరటిఆకులని కొనుగోలు చేస్తారు. మన దక్షిణ భారత దేశంలో ఈ రెండు ఆకుల కి కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దానిని మీరు క్యాష్ చేసుకోవచ్చు.

తమలపాకుల వ్యాపారం:

తమలపాకుని కిళ్లీ కోసం వాడుతుంటారు. రకరకాల పాన్లని తయారు చేస్తుంటారు వీటితో. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. పూజ సమయంలో కూడా ఇవి మనకి అవసరం. తమలపాకులను పండించడానికి ప్రభుత్వం కూడా సబ్సిడీని అందిస్తోంది ఇలా మీరు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

అరటి ఆకులు:

అరటి ఆకులతో కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అరటి ఆకులో భోజనాలు తింటారు కాబట్టి పెళ్లిళ్లు మొదలు అనేక ఫంక్షన్లకి వాడతారు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి రిస్కు కూడా ఉండదు. ఇలా దీని ద్వారా కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news