బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ తో లాభాలు లక్షల్లో..!

-

చాలా మంది ఏదైనా వ్యాపారం చేయడానికి ఇష్టపడుతుంటారు. వ్యాపారం చేసి మంచిగా డబ్బులు సంపాదిస్తూ వుంటారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

డైరీ ఫార్మింగ్ ద్వారా చక్కటి లాభాలు వస్తాయి. నిజానికి లక్షల్లో లాభాలను పొందవచ్చు. డైరీ ఫార్మింగ్ తో చాలా మంది ఎక్కువ లాభాలను పొందుతున్నారు. ఆవుల ద్వారా చక్కగా మీరు బిజినెస్ చేయొచ్చు ఈ వ్యాపారం వల్ల లక్షల్లో లాభం ఉంటుంది ఎటువంటి రిస్క్ కూడా ఉండదు .ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది.

నెలకి ఆదాయము లక్షల్లో:

డైరీ ఫార్మింగ్ ద్వారా లాభాలు లక్షల్లో వుంటాయి చాలామంది డైరీ ఫార్మింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ బిజినెస్లు చేయడానికి కావలసిన వాటి గురించి చూసుకోవాలి. అలానే ఎలా బిజినెస్ నడపాలి అనేది చూసుకుని దానిద్వారా బిజినెస్ చేస్తే చక్కటి లాభాలు వస్తాయి.

డైరీ ఫామ్ ని ఎక్కడ తెరవాలి..?

ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుంది అనేది చూసుకోండి. మీ ఇంట్లో గానీ మీ దగ్గర గాని కొంచెం భూమి ఉంటే ఆవుల పెంపకం చేయొచ్చు. లేదంటే ల్యాండ్ లీజుకి తీసుకొని దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆవులు ఆవులుకి కావలసిన మేత వంటివి చాలా అవసరం. ఇటువంటి వాటిని చూసుకుని జాగ్రత్తగా మీరు బిజినెస్ ని చేయొచ్చు.

ఈ బిజినెస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది…?

డైరీ ఫార్మింగ్ చేస్తే మూడు నుండి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు మొదట చిన్నగా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత పెద్దగా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కోసం మొదట 5 నుండి 6 ఆవుల్ని కొనుగోలు చేసి మొదలుపెట్టండి. తర్వాత బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా సహాయం ఇస్తోంది.

పెట్టుబడి ఎలా పెట్టాలి..?

పది కంటే ఎక్కువ ఆవులు కానీ ఏదో కానీ మీరు వ్యాపారంలో పెడదాం అనుకుంటే ప్రభుత్వం కచ్చితంగా సహాయం అందిస్తుంది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డైరీ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం 2.5 లక్షల వరకు లోన్ వస్తుంది సబ్సిడీ 25 శాతం వరకు ఉంటుంది ఇలా మీరు మంచిగా ప్రభుత్వ సాయం తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు దీంతో లాభాలు లక్షల్లో.. నో రిస్క్.

Read more RELATED
Recommended to you

Exit mobile version