మూడు రాజధానులకు మద్దతుగా 29న భారీ ర్యాలీ

-

మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 29న భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏపీలో మూడు రాజధానుల వివాదం కొనసాగుతుంది..ఒక వైపు అమరావతి రాజధాని కొసం రైతులు, మహిళుల ఆందోళన చేస్తున్నారు.

ఇక ఇటీవల మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా ఇటీవల విశాఖలో గర్జన జరగగా, ఈనెల 29న తిరుపతిలో మహా ప్రదర్శన జరగనుంది. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ మేధావులు, ప్రొఫెసర్లు ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేయగా, రాయలసీమ ఏళ్లుగా మోసపోతోందని, అన్యాయానికి గురవుతోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకుండా సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version