OTT Movies: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన 3 కొత్త సినిమాలు

-

OTT MOVIES: ఓటీటీలో సినిమాలు చూసేవారికి అదిరిపోయే శుభవార్త. మూడు కొత్త సినిమాలు ఇవాళ OTTలో రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ అఘోరగా నటించిన గామీ సినిమా జీ 5 ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది. అలాగే శ్రీ విష్ణు హీరోగా చేసిన ఓం భీమ్ బుష్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.

ఈ సినిమా ఇప్పటికే బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు OTTలో కూడా రిలీజ్ అయిపోయింది. వీటితో పాటు యూత్ ను బాగా ఆకట్టుకున్న డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ సినిమా రిలీజ్ అయింది. దాంతో పాటు ఆహాలో కూడా డబ్బింగ్ సినిమా ప్రేమలు వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news