అల్లు అర్జున్‌ కు షాక్… పుష్ప-2 పై కేసు నమోదు !

-

అల్లు అర్జున్‌ కు షాక్… పుష్ప-2 పై కేసు నమోదు అయింది. పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు అయింది. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా RTC క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

A case has been registered on Pushpa-2 stampede incident

పుష్ప-2 రిలీజ్‌ అయిన తరుణంలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా. నిన్న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రేక్షకురాలి ప్రాణాలు పోయాయి. దిల్షుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు రావడం జరిగింది. ఈ తరునంలోనే తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news